Showing posts with label Jokes. Show all posts
Showing posts with label Jokes. Show all posts

Everyone needs a break ya

Two Priests decided to go to Goa on vacation. They were determined to make this a real vacation
by not wearing anything that would identify them as Priests.

As soon as the plane landed they headed for a store 
and bought some really outrageous shorts, shirts, sandals, sunglasses, etc. 

The next morning they went to the beach 
dressed in their 'tourist' garb.  
They were sitting on the beach chairs, enjoying a drink, the sunshine and the scenery when a 
drop-dead gorgeous blonde in a bikini 
came walking straight towards them. 


చదివి హాయిగా నవ్వేయండి

ఓ మహిళకు ముంబయిలో ఉద్యోగం వచ్చింది. ఆమె ఒంటరిగా వెళ్లి ఉద్యోగంలో చేరారు. ఆమెకు నివసించటానికి ఇల్లు దొరికింది. ఈ విషయాలను తన భర్తకు తెలిపేందుకు SMS ఫీడ్ చేసి పంపింది. 
ఆ SMS భర్తకు బదులు పొరపాటున వేరొకరికి వెళ్ళింది. అతను అప్పుడే చనిపోయిన తన భార్యకు అంత్యక్రియలు చేసి వచ్చాడు. ఆ SMS చదివి స్పృహ తప్పాడు. ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇంతకు ఆ SMS లో ఏమని ఉందంటే..
నేను క్షేమంగా చేరాను. ఇక్కడ ఉండేందుకు చోటు కూడా దొరికింది. నా గురించి మీరు దిగులు పడొద్దు. వీలుపడితే ఒకట్రెండు రోజుల్లో మిమ్మల్ని తీసుకెళ్తా.
ఇట్లు
మీ భార్యామణి
అది అసలు సంగతి..

Modi Joke On Rasipalalu & GST

ఫ్లాష్...ఫ్లాష్....                       
  మోడీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం .ఆధార్ కార్డు లో వున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆటమేటిక్ గా రాశి నిర్ణయం చేసి, పంచాంగం లో ఆ రాశికి చెప్పిన *ఆదాయం మీద ఎడ్వాన్స్  టాక్స్, ....  వ్యయం మీద జి.ఎస్.టీ పన్నులు వేయాలని మోడీ ప్రభుత్వం శ్రీ విళంబి నామ నూతన సంవత్సర నిర్ణయం!!